రాంచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు ప్రధాన పాత్రల్లో శీను వైట్ల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో టీజర్ విడుదల చేయనున్నారు. . టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. టైటిల్ పేరు ‘బ్రూస్ లీ’ లేదా ‘మెరుపు’ అని అనుకుంటున్నారని తెలిసింది .ఈ చిత్రం డి.వి..వి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. టైటిల్ పేరు ‘బ్రూస్ లీ’ లేదా ‘మెరుపు’ అని అనుకుంటున్నారని తెలిసింది .
No comments:
Post a Comment